హైదరాబాద్: 28°C
వార్తలు

పూర్వ విద్యార్థుల సమ్మేళనం

MDK: వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2008 - 09 బ్యాచ్ పదవ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆనాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. ఆనాడు విద్య బోధించిన ఉపాధ్యాయులు మోహన్ ప్రసాద్, గంగాభాయి, చంద్రం, పిఈటి కిషోర్ ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు సాయికుమార్ గౌడ్, చందు, మేకల రాజు పాల్గొన్నారు.