VKB: తాండూరు ప్రజల్లో జన హృదయ నేతగా పైలెట్ రోహిత్ రెడ్డి నిలుస్తారని మార్కెట్ కమీటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్ అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మాజీ MLA రోహిత్ రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేయించి తినిపించారు. ఈ సందర్బంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ.. తాండూరు అభివృద్ధికి కృషి చేసిన నాయకుడు రోహిత్ రెడ్డి అని కొనియాడారు.
వార్తలు
'జన హృదయ నేతకు జన్మదిన శుభాకాంక్షలు'


