హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్ కీలక నిర్ణయం

తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. టాస్మాక్‌లో సాగుతున్న అనధికారిక నగదు వసూళ్ల వ్యవస్థను తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు. మద్య విక్రయాల ద్వారా వచ్చే ప్రతి రూపాయి నేరుగా ప్రభుత్వ ఖజానాకే చేరాలని స్పష్టం చేశారు. టాస్మాక్ హోల్ సేల్, రిటైల్ నెట్‌వర్క్‌పై పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.