హైదరాబాద్: 28°C
వార్తలు

అంబేద్కర్‌కి 381వ జ్ఞానమాల కార్యక్రమం

MDCL: అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో ఆదివారం బోడుప్పల్‌లో 381వ జ్ఞానమాల కార్యక్రమం నిర్వహించారు. తాపీ మేస్త్రిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ యూనియన్ సభ్యులు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా తాపీ మేస్త్రీల యూనియన్ చేస్తున్న సమ్మెకు సంఘం మద్దతు తెలుపుతుంది అని అన్నారు.