హైదరాబాద్: 28°C
వార్తలు

శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ రామకృష్ణ స్పష్టం చేశారు. ఆదివారం రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత ప్రవర్తన, జీవన విధానం వారిపై ఉన్న కేసుల స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు.