హైదరాబాద్: 28°C
వార్తలు

CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తన నివాసంలో ఆదివారం పంపిణీ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.