ఒడిశాలో ఒక ప్రభుత్వ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇళ్లపై జరిగిన విజిలెన్స్ దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. వైకుంఠ నాథ్ బెహెరా ఇళ్లు, కార్యాలయాలపై అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. బెహెరా, ఆయన భార్య పేరిట ఉన్న బ్యాంక్ లాకర్ల నుంచి దాదాపు రూ.2.04 కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 341 గ్రాముల బంగారు ఆభరణాలు, దాదాపు 14 ఖరీదైన ప్లాట్లను గుర్తించారు.
వార్తలు
రూ.6,000 జీతం నుంచి కోట్ల ఆస్తులు


