గద్వాల జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇందు ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం జరిగే వరకు కదిలేది లేదంటూ మృతురాలి కుటుంబ సభ్యులు రోడ్డుపై పడి విలపించడం అందరినీ కంటతడి పెట్టించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను ఈడ్చుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించారు.
వార్తలు
ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత.. ఆందోళనకారుల అరెస్ట్


