హైదరాబాద్: 28°C
వార్తలు

రీఛార్జ్ నూతన బోరు బావులను ప్రారంభించిన ఎంపీ

KDP: లింగాల మండలం గుణకణపల్లె గ్రామ సమీపంలో చెరువుల భూములలో నిర్మించిన రీఛార్జ్ నూతన బోరుబావులను ఆదివారం ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో తాగు, సాగునీటి ఇబ్బందులను తొలగించేందుకు ఆయన రూ.14.80లక్షల ఎంపీ నిధులతో రీఛార్జ్ బోరు బావులను తవ్వించారు. ఆయన వెంట వైసీపీ శ్రేణులు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.