హైదరాబాద్: 28°C
వార్తలు

మొక్కల నాటిన కమిషనర్ హాసిని

BPL: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమంలో భాగంగా బాపట్ల పురపాలక సంఘం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పురపాలక సంఘ కమిషనర్ M.హాసిని పాల్గొని కార్యాలయ ఉద్యానవనంలో మొక్కను నాటారు. పర్యావరణ పరిరక్షణ, హరిత వనం పెంపొందించడం కార్యాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచాలన్నారు.