హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రియుడి కోసం దొంగగా మారిన యువతి

HYD: సనత్ నగర్ సీజేక్ కాలనీలో ఓ వింత చోరీ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి కోసం ఓ యువతి తన సొంత ఇంటిలోనే చోరికి పాల్పడింది. ఈ చోరిలో కోటిన్నర నగదు చోరి చేసి ప్రియుడికి ఇచ్చినట్లు సమాచారం. BRS నేత అయిన తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ విచారణ కోసం ఇంటికి వచ్చిన పోలీసులను చూసి ఆ యువతి నిజం ఒప్పుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.