మహారాష్ట్ర ముంబైలో ఒక విచిత్ర ఘటన వెలుగుచూసింది. ఒక బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ బ్యాగ్ నుండి ఒక్కసారిగా ఓ పాము కిందపడింది. అయితే, ఆ ఏజెంట్ ఏమాత్రం కంగారు పడకుండా, దాన్ని తిరిగి తన బ్యాగ్‌లోనే వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు ఖంగుతిన్నారు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో.. 'పాములను కూడా డెలివరీ చేస్తున్నారా?' అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వార్తలు
'పాములను కూడా డెలివరీ చేస్తున్నారా?'


