హైదరాబాద్: 28°C
వార్తలు

ఘనంగా చండ్ర రాజేశ్వరరావు జయంతి వేడుకలు

PLD: కమ్యూనిస్టు యోధుడు చండ్ర రాజేశ్వరరావు 112వ జయంతిని పురస్కరించుకుని సీపీఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రమజీవుల కోసం, భూపోరాటాల్లో ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ చెన్నకేశవరావు, నరిసేటి తాండవ కృష్ణ, కంబాల శ్రీనివాసరావు, ఈసిరెడ్డి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.