హైదరాబాద్: 28°C
వార్తలు

రాజ్యసభ అభ్యర్థులకు కేంద్రమంత్రి అభినందనలు

SKLM: టీడీపీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా ప్రకటింపబడ్డ సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ కు శ్రీకాకుళం ఎంపీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఇవాళ ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దల సభలో వారి ప్రాతినిధ్యం, రాష్ట్ర అభివృద్ధిని మరో మెట్టు ఎక్కించాలని ఆకాంక్షించారు.