హైదరాబాద్: 28°C
వార్తలు

బాపట్లలో సండే ఆన్ సైకిల్ ర్యాలీ

BPT: పట్టణంలో ఆదివారం పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాలతో సండే ఆన్ సైకిల్ కార్యక్రమం చేపట్టారు. డీఎస్పీ పర్యవేక్షణ, సీఐ రాంబాబు ఆధ్వర్యంలో సిబ్బంది పాల్గొన్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు సైకిళ్లపై వెళ్లారు. సైక్లింగ్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.