దేశంలో 24 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు రేపటితో ముగియనుంది. 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 18న పోలింగ్.. అదే రోజు సాయంత్రం తుది ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా.. ఏపీ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో నాలుగేసి స్థానాలకు.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి స్థానాలకు, జార్ఖండ్లో రెండు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.
వార్తలు
రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు


