NLG: మహిళా ప్రయాణికురాలితో దురుసుగా ప్రవర్తించిన శానిటేషన్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఆర్టీసీ డీఎం వెంకటరమణ తెలిపారు. టెండర్ నిబంధనల ప్రకారం సదరు శానిటేషన్ కాంట్రాక్టర్ జరిమానా విధించినట్లు డీఎం ప్రకటించారు. అదేవిధంగా బాధ్యులైన శానిటేషన్ సిబ్బందిని మందలించినట్లు చెప్పారు. మహిళా ప్రయాణికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
వార్తలు
ఆర్టీసీ శానిటేషన్ కాంట్రాక్టర్‌కు జరిమానా


