హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: మృగశిర కార్తె సందర్భంగా చేపల మార్కెట్‌లో రద్దీ

NRML: మృగశిర కార్తె పురస్కరించుకుని స్థానిక ఫిష్ మార్కెట్ యార్డ్‌లో ఆదివారం భారీ రద్దీ నెలకొంది. వివిధ రకాల చేపలను కొనుగోలు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి బారులు తీరారు. సంప్రదాయంగా మృగశిర కార్తె రోజున చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదనే నమ్మకంతో కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. దీంతో మార్కెట్‌ కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది.