హైదరాబాద్: 28°C
వార్తలు

జెడ్పీలో కారుణ్య నియామకాల తనిఖీలు

GNTR: జెడ్పీలో కారుణ్య ఉద్యోగాల కోసం సర్టిఫికెట్ల పరిశీలన సాగింది. మొత్తం 111 మంది దరఖాస్తుకు గాను 95 మంది హాజరయ్యారు. ఏఓలు, ఉన్నతాధికారుల బృందం పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసింది. ఎంపికైన అభ్యర్థులకు జెడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, సీఈఓ జ్యోతి బసు త్వరలో అపాయింట్‌మెంట్ ఆర్డర్లు ఇస్తారని నిర్మల భారతి తెలిపారు.