రాహుల్ గాంధీ ప్రధాని పదవికి అర్హుడు కాదని చరిత్రకారుడు రామచంద్ర గుహ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్య దేశాల్లో అత్యున్నత పదవులను చేపట్టిన నాయకులు ముందుగా పెద్ద ఎగ్జిక్యూటివ్ పదవుల్లో పనిచేయకుండానే ఎదిగారని అన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, ప్రధాని మోదీ ఉదాహరణలను ఆయన ప్రస్తావిస్తూ గుహకు కౌంటర్ ఇచ్చారు.
వార్తలు
రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్


