హైదరాబాద్: 28°C
వార్తలు

రైల్వే శాఖ కీలక నిర్ణయం

భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో టికెట్లు లేకుండా ప్రయాణించే వారిని గుర్తించి, శిక్షించేందుకు తనిఖీలను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. సరైన అనుమతి లేకుండా ఖరీదైన బోగీలకు మారడం వంటి చిన్నపాటి ఉల్లంఘనలకు ఇకపై జరిమానాలు విధిస్తారు. జనరల్ కోచ్‌లో 50 కి.మీ. వరకు ప్రయాణానికి రూ.320, స్లీపర్ కోచ్‌లో ప్రతి 200 కిలోమీటర్లకు రూ.530 జరిమానా విధించనున్నారు.