NLG: నల్గొండలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, పాఠశాలల పునఃప్రారంభం దృష్ట్యా రోడ్డు ప్రమాదాల నివారణకు భారీ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య తెలిపారు. లారీలు, ట్రాక్టర్ల రాకపోకలపై ప్రత్యేక ఆంక్షలు అమలు చేస్తున్నామని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.
వార్తలు
'భారీ వాహనాలపై ఆంక్షలు'


