కర్నూలు జిల్లాలో ఈ ఆదివారం చికెన్, మటన్ ధరలు కాస్త పెరిగాయి. చికెన్ వ్యాపారులు తెలిపిన వివరాల ప్రకారం, కేజీ స్కితో కూడిన చికెన్ రూ.256, స్కిన్ లెస్ చికెన్ రూ.289, నాటుకోడి మాంసం కేజీ రూ.700, పొట్టేలు మాంసం కేజీ రూ.1000 వరకు అమ్ముతున్నారు. ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు.
వార్తలు
కర్నూల్‌లో కేజీ చికెన్ ధర ఎంతంటే!


