సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు 23 మహిళా సమాఖ్యలకు బస్సులు అందించామని జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 9వ తేదీన పెరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న కార్యక్రమంలో జిల్లా సమాఖ్యలను అక్కడికి పంపించి బస్సులను ప్రారంభిస్తామని ఆమె పేర్కొన్నారు.
వార్తలు
జిల్లాలో 23 మండల సమాఖ్యలకు బస్సులు: కలెక్టర్


