NRML: జిల్లాలో ఈ నెల 20న జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి తెలిపారు. లోక్ అదాలత్‌లో పరిష్కారానికి అనుకూలంగా ఉండి కక్షిదారులు రాజీ కుదుర్చుకున్న కేసులు అన్నింటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను న్యాయమూర్తి సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
వార్తలు
ఈనెల 20న జిల్లాలో జాతీయ మెగా లోక్ అదాలత్


