ASR: గిరిజన యువతకు ఉపాధి కల్పనకు వృత్తి నైపుణ్య కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు చింతపల్లి ఎంపీడీవో సీతామహాలక్ష్మి తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన యువతీ, యువకులు ఈనెల 12నుంచి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 3నెలల కాలపరిమితి కలిగిన జనరల్ డ్యూటీ అసిస్టెంట్, డోమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల్లో రంపచోడవరంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ శిక్షణ ఇస్తుందన్నారు.
వార్తలు
ఈనెల 12 నుంచి దరఖాస్తు చేసుకోవాలి: MPDO


