KKD: తాళ్లరేవు పోలీస్ స్టేషన్ పరిధిలోని సుంకరపాలెం మోటార్ సైకిల్ షోరూంలో గత నెల 7న రెండు కేటీఎం బైకులు చోరీకి గురయ్యాయి. దీనిపై SI సత్యనారాయణ రెడ్డి కేసు నమోదు చేశారు. శనివారం ఈ కేసులో ఓ మైనర్ సహా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి నుంచి రెండు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఆయన వెల్లడించారు.
వార్తలు
బైకులు కొట్టేసిన ముగ్గురు కేటుగాళ్ల అరెస్ట్


