MBNR: జడ్చర్ల 7 వార్డుల్లో ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’ వార్డు సభలు జరిగాయి. మున్సిపల్ కమిషనర్ ఎం.గిరీష్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలంతా తడి, పొడి చెత్తను వేరుచేసి స్వచ్ఛ ఆటోలకు ఇవ్వాలని, ‘స్వచ్ఛ జడ్చర్ల’ను సాధించడం మనందరి బాధ్యత అని సూచించారు.
వార్తలు
'స్వచ్ఛ జడ్చర్ల’ మన బాధ్యత'


