హైదరాబాద్: 28°C
వార్తలు

బైకు అదుపుతప్పి వ్యక్తికి గాయాలు

KDP: చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని మామిళ్లపల్లె బైపాస్ రోడ్డులో రోడ్డు శనివారం రాత్రి ప్రమాదం జరిగింది. వివరాల మేరకు.. రాయచోటి రింగ్ రోడ్డు నుంచి రిమ్స్ ఆసుపత్రి వైపు వెళుతున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటం వల్ల ఒకరికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.