GDWL: జిల్లాలో రైతులు పంటల అవశేషాలను తగులబెట్టడం వల్ల భూమి నిస్సారమవడమే కాకుండా, వాయు కాలుష్యంతో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆందోళన వ్యక్తం చేశారు. గద్వాల కలెక్టరేట్లో వ్యవసాయశాఖ రూపొందించిన అవగాహన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల నేలలోని పోషకాలు నశిస్తాయన్నారు.
వార్తలు
పంటల అవశేషాలు కాల్చొద్దు: కలెక్టర్


