ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఆదివారంతో వేసవి సెలవులు ముగియనున్నాయి. కాగా రేపటి నుంచి మార్కెట్ పునఃప్రారంభం అవుతుందని, క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని మార్కెట్ శాఖ అధికారులకు ఒక ప్రకటనలో తెలిపారు. రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి తమ పంటలను మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
వార్తలు
రేపటి నుంచి వ్యవసాయ మార్కెట్ పున ప్రారంభం


