హైదరాబాద్: 28°C
వార్తలు

'ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలి'

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలో డివిజన్‌లోని పలు గ్రామాల ఉప సర్పంచ్‌ల సమావేశం జరిగింది. ఉప సర్పంచ్‌ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కార్తీక్ మాట్లాడుతూ.. ఉప సర్పంచ్‌లకు తగిన గుర్తింపు, అధికారాలు కల్పించాలన్నారు. సమస్యలు పరిష్కరించి గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.