WGL: రాయపర్తి మండలం మైలారం గ్రామ రెడ్డి సంఘం నూతన కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. ఉపాధ్యక్షుడిగా యాకుబ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మహేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా సందీప్ రెడ్డి, కోశాధికారిగా రాజేందర్ రెడ్డి ఎంపికయ్యారు. పూర్తి కమిటీని సమావేశంలో ఏకగ్రీవంగా ఖరారు చేశారు.
వార్తలు
మైలారం రెడ్డి సంఘం నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక


