హైదరాబాద్: 28°C
వార్తలు

'అదనపు ఎస్సీ హాస్టళ్లు మంజూరు చేయండి'

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎస్సీ విద్యార్థులకు అదనపు పోస్ట్-మెట్రిక్ హాస్టళ్లు మంజూరు చేయాలని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ కొంగళి శ్రీకాంత్ డిమాండ్ చేశారు. డీడీ ఎస్సీ వెల్ఫేర్ సునీతకు వినతిపత్రం అందజేశారు. 14 ప్రభుత్వ కళాశాలల్లో 10వేలు, ప్రైవేటులో 10వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారని గ్రామీణ ఎస్సీ విద్యార్థులకు వసతి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు.