ఏపీలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. 2, 3 రోజుల్లో రుతుపవనాలు తెలంగాణకు విస్తరిస్తాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురవనున్నాయి. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
వార్తలు
ALERT: మూడు రోజుల పాటు వర్షాలు


