హైదరాబాద్: 28°C
వార్తలు

భూమాతో అడ్‌హక్ కమిటీ భేటీ.. కారణం ఇదేనా..?

నంద్యాల ఆటోనగర్ భూముల పరిరక్షణ కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయాలని అడ్‌హక్ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు శనివారం మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే సహించబోమని హెచ్చరించారు. అవసరమైతే నిరసనలు చేపడతామన్నారు. కాగా, బాధితులకు అండగా ఉంటానని బ్రహ్మానందరెడ్డి హామీ ఇచ్చారు.