NDL: జిల్లాలో జలధార జల హారతి పనులను గడువులోగా పూర్తి చేయాలని శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. జిల్లాలో 2,158 పనులు మంజూరు కాగా 668 పనులు పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనులను సంబంధిత శాఖ అధికారులు వెంటనే గ్రౌండ్ చేయాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి, నిర్దేశిత గడువులోగా అన్ని పనులను వేగవంతంగా పూర్తి చేయించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
వార్తలు
'జలధార జల హారతి' పనులపై కలెక్టర్ కీలక ఆదేశాలు


