"అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడా?"
ఉయ్యాలలో ఉన్నప్పుడైతే మాట వింటారు. గానీ, గడ్డాలు, మీసాలు వచ్చిన తరువాత వింటారా? అని అర్థం. పెద్దయ్యాక, మాట వినని కొడుకులని గురించి ఇలా అంటారు.
వార్తలు
సామెత - దాని అర్థం


