TG: హైదరాబాద్ ఖైరతాబాద్‌లోని అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం జరిగింది. ఓ మహిళ, ఆమె మనవడు లిఫ్ట్ ఎక్కారు. ఈ క్రమంలో లిఫ్ట్ గుంతలో పడి మహిళ రాధిక మృతి చెందారు. రాధికతో పాటు కిందపడ్డ ఏడాది బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వార్తలు
లిఫ్ట్ ప్రమాదం.. ఒకరు మృతి


