భారత 6వ రాష్ట్రపతిగా, ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రముఖ రాజకీయ నాయకుడు నీలం సంజీవరెడ్డి. ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక భారత రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, కేంద్రమంత్రిగా, లోక్‌సభ స్పీకర్‌గా దేశానికి ఆయన సేవలు చేశారు. ఆయన నిరాడంబరత, నిబద్ధత గల నాయకత్వానికి మారుపేరు.
వార్తలు
INSPIRATION: నీలం సంజీవరెడ్డి


