1893: గాంధీజీ మొట్టమొదటి సహాయ నిరాకరణ
1943: మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు జననం
1974: టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి జననం
2002: మాజీ ఉప రాష్టపతి బసప్ప దానప్ప శెట్టి మరణం
2016: సీపీఐ నేత జీవీ రాఘవులు మరణం
2020: నటుడు చిరంజీవి సర్జా మరణం
*ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం
వార్తలు
జూన్ 07: చరిత్రలో ఈ రోజు


