హైదరాబాద్: 28°C
వార్తలు

కేటీఆర్‌తో లోకేష్ సరితూగ లేరు: కడియం

TG: AP మంత్రి లోకేష్ నాయకుడిగా మరింత ఎదగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. లోకేష్ ఇంకా తండ్రి చాటు కుమారుడిగానే ఉన్నారని తెలిపారు. కేటీఆర్‌తో లోకేష్ సరితూగే అవకాశం లేదన్నారు. తెలంగాణలో టీడీపీకి స్పేస్ ఉందని అనుకోవడం లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ అని పేర్కొన్నారు.