హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ రాజ్యసభ అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

AP: TDP తరుపున రాజ్యసభ స్థానాలకు ఎంపికైనా వారికి సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. సామాజిక సమతుల్యత, యువతకు టీడీపీ పెద్దపీట వేశారని చెప్పారు. కష్టపడి పనిచేసేవారికి పదవులు వస్తాయని స్పష్టం చేశారు.