TG: తెలంగాణ సాధన కోసమే బీఆర్ఎస్‌లో చేరానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రాజయ్యను తప్పించి తనను డిప్యూటీ సీఎంగా ఎందుకు చేశారో తెలియదన్నారు. కేసీఆర్ విద్యాశాఖను పట్టించుకునేవారు కాదని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ కాంగ్రెస్‌గా మారిందనే మారిందనే వాదనలో నిజంలేదని పేర్కొన్నారు. బలమైననేతలను పార్టీలో చేర్చుకోవడంతో తప్పులేదని వెల్లడించారు.
వార్తలు
విద్యాశాఖను కేసీఆర్ పట్టించుకోలేదు: కడియం


