హైదరాబాద్: 28°C
వార్తలు

ఫిరాయింపులకు నేను అతీతుడిని కాదు: కడియం

TG: ఫిరాయింపులకు తాను అతీతుడిని కాదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అంగీకరించారు. చాలామంది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీతో పనిచేశారని తెలిపారు. అన్ని పార్టీలు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. ఫిరాయింపుల చట్టాన్ని సవరించే అవకాశం ఉన్నా ఎవరూ చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ఇప్పటివరకు తనకు షోకాజ్ ఇవ్వలేదని పేర్కొన్నారు.