హైదరాబాద్: 28°C
వార్తలు

'అధికార పార్టీ సహకారంతోనే అభివృద్ధి సాధ్యం' 

TG: ప్రభుత్వంతో కలిసి పని చేయాలని సీఎం రేవంత్ కోరారని MLA కడియం శ్రీహరి తెలిపారు. కాంగ్రెస్‌తో తనకు సంబంధం లేదని.. స్పీకర్‌కు అఫిడవిట్ ఇచ్చిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షంలో గొడవచేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. అధికార పార్టీ సహకారం లేకుండా అభివృద్ధి అసాధ్యం కాదని చెప్పారు. రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితి ఇబ్బందికరమేనని పేర్కొన్నారు.