TG: తాను సాంకేతికంగా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో కలిశానని చెప్పారు. గతంలో డిప్యూటీ సీఎంగా ఉన్నా స్టేషన్ ఘన్‌పూర్‌కు ఏమీ చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఆశించినంత అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు.
వార్తలు
నేను సాంకేతికంగా BRSలోనే ఉన్నా: కడియం


