TG: కోహెడలో జరిగిన సీఎం రేవంత్ సభలో ప్లకార్డులపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ అయ్యారు. మంత్రి పదవి కోసం ప్లకార్డులు ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలు ఇలా బహిరంగంగా వ్యవహరించొద్దని హెచ్చరించారు. ఇలా ఎవరూ చేసిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
వార్తలు
మంత్రి పదవి కోసం ప్లకార్డులు.. పీసీపీ చీఫ్ సీరియస్


