హైదరాబాద్: 28°C
వార్తలు

దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

దేశంలో రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసింది. పలు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఏపీ, మణిపూర్, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే వారంలో ఈశాన్య, దక్షిణ భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.