నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాన్ని ఆర్థిక మంత్రిత్వశాఖకు చెందిన సురక్షితమైన ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించే అవకాశం ఉందని వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఆర్థికశాఖ నీట్ రీ-ఎగ్జామ్ పేపర్‌ని ముద్రించడంలేదని తెలిపింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ విభాగం 'ఎక్స్'లో పోస్టు పెట్టింది.
వార్తలు
పేపర్ ముద్రణపై ఆ ప్రచారం అవాస్తవం: కేంద్రం


